Tuesday, June 20, 2023

బంధం

అర్ధం కాని అందమైన బంధం...
అరుదైన విచిత్రబంధం...
అటూ ఇటూ ఊగిసలాడే బంధం...
ఎలా మొదలైందో ఈ బంధం...
ఎలా ముగుస్తుందో ఈ అరుదైన బంధం...!
ముగింపు లేని...ముందుకు సాగే ఈ  బంధం...!

Sunday, December 11, 2022

హృదయం

నా మనసు దోచుకున్న చిన్నవాడా...!
నా కనుచూపు దాటి వెళ్ళకు ప్రియా...!

Thursday, November 24, 2022

పుట్టింటిలో పుట్టినరోజు

నా పుట్టినరోజును ఆనందంగా గడుపుకోవడానికి కారణమైన
జేవియర్,లిల్లీ,బాసిల్ లకు 
నా హృదయపూర్వక కృతజ్ణతలు.

Friday, November 18, 2022

హృదయం

నా మనసు...
నీ హృదయం లో...!
నా మదిలో...
నీ ఊసులు...!
నా ప్రయాణం ...
నీ హృదయం లో...!
నా ప్రేమసాగరం...
నీ కోసం...!
నా మేను పులకింత...
నీ కౌగిలింతలో...!
నా ఎదురుచూపులు...
నీ రాక కోసం...!
ప్రియా...!
నా ప్రాణమా...!

Tuesday, August 2, 2022

నాన్న...!

నాకు దోమలు కుడుతున్నాయని
ఏసి,ఫ్యాను అన్నీ సరిచేసి...
నేను గురక పెడుతున్నానని పాపం నాన్న..హాల్లో దీవాన్ కాట్ మీద పడుకుంటారు...
నన్ను నిద్రలేపడం ఇష్టంలేక...!

Saturday, September 11, 2021

sony

Sony ki pelli fix ayindi.

Wednesday, February 3, 2021

Sudhakar

Su ki major accident thappindi.yemee avakunda bayata paddaaru